Font Size
Verse of the Day
A daily inspirational and encouraging Bible verse.
Duration: 366 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
గలతీయులకు 6:1
అందరికీ మంచి చెయ్యండి
6 నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి.
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International