Font Size
జెకర్యా 11:12-13
Telugu Holy Bible: Easy-to-Read Version
జెకర్యా 11:12-13
Telugu Holy Bible: Easy-to-Read Version
12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వారప్పుడు ముప్పై వెండి నాణెములిచ్చారు. 13 తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “అంటే నా విలువ అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్నమాట. ఆ మహాధనాన్ని[a] ఆలయ ఖజానాలో పడవేయి.” కావున ఆ ముప్పై వెండి నాణాలను తీసుకొని యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను.
Read full chapterFootnotes
- 11:13 మహాధనం ఆ డబ్బు కేవలం ఒక బానిసకు ఇచ్చేటంతటిది మాత్రమే.
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International