Add parallel Print Page Options

14 “కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. బిలాము బోధలు[a] పఠించేవాళ్ళు కొందరు నీ సంఘంలో ఉన్నారు. ఈ బిలాము, ఇశ్రాయేలీయులను రేకెత్తించి వాళ్ళతో పాపపు పనులు చేయించమని బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగ్రహాలకు[b] ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బ్రతికేటట్లు చేసాడు.

Read full chapter

Footnotes

  1. 2:14 బిలాము బోధలు సంఖ్యా. 22:20; 25:5 చూడండి.
  2. 2:14 విగ్రహాలకు ఇశ్రాయేలీయుల విగ్రహారాధన ఆత్మీయ వ్యభిచారంగా చెప్పబడింది. యిర్మీ. 3:6-10; 5:7; యెహెజ్కే. 16:1-43 చూడండి.