Font Size
మత్తయి 23:6-7
Telugu Holy Bible: Easy-to-Read Version
మత్తయి 23:6-7
Telugu Holy Bible: Easy-to-Read Version
6 విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు. 7 సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు.
Read full chapter
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International