Font Size
మత్తయి 16:2-3
Telugu Holy Bible: Easy-to-Read Version
మత్తయి 16:2-3
Telugu Holy Bible: Easy-to-Read Version
2 ఆయన, “సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు. 3 ఉదయం ఆకాశం ఎఱ్ఱగావుండి, ఆకాశంలో మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని అంటారు. ఆకాశం వైపు చూసి మీరు వాతావరణాన్ని సూచించగలరు కాని ఈ కాలంలో కనబడుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకోలేరేం?
Read full chapter
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International