Font Size
యోహాను 19:2-3
Telugu Holy Bible: Easy-to-Read Version
యోహాను 19:2-3
Telugu Holy Bible: Easy-to-Read Version
2 భటులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. 3 ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల రాజా! జయము!” అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు.
Read full chapter
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International