Add parallel Print Page Options

Elijah and King Ahaziah of Israel

After Ahab died, Moab rebelled against Israel. During the rebellion King Ahaziah fell through a window lattice in his upstairs room in Samaria and injured himself. So he sent messengers ⌞to Ekron⌟. He had told them, “Go ask Baalzebub, the god of Ekron, if I will recover from this injury.”

Then the angel of the Lord said to Elijah from Tishbe, “Meet the messengers of the king of Samaria, and ask them, ‘Do you seek advice from Baalzebub, the god of Ekron, because ⌞you think⌟ there is no God in Israel? This is what the Lord says: You will not get up from the bed you are lying on. Instead, you will die there.’ ” Then Elijah left.

When the messengers returned, the king asked them, “Why have you come back so soon?”

They told him that a man came to meet them and said to them, “Go back to the king who sent you. Tell him, ‘This is what the Lord says: Do you send messengers to seek advice from Baalzebub, the god of Ekron, because ⌞you think⌟ there is no God in Israel? You will not get up from the bed you are lying on. Instead, you will die there.’ ”

The king asked them, “What was the man who told you this like?”

They replied, “He was hairy and had a leather belt around his waist.”

“That’s Elijah from Tishbe,” the king answered.

The king sent an army officer with 50 men to Elijah. When the officer found Elijah sitting on top of a hill, he told Elijah, “Man of God, the king says, ‘Come down.’ ”

10 Elijah answered the officer, “If I’m a man of God, fire will come from heaven and burn up you and your 50 men.” Then fire came from heaven and burned up the officer and his 50 men.

11 The king sent another officer with 50 men to Elijah. The officer said, “Man of God, this is what the king says: Come here right away!”

12 Elijah answered the officer, “If I’m a man of God, fire will come from heaven and burn up you and your 50 men.” Then God’s fire came from heaven and burned up the officer and his 50 men.

13 The king sent a third officer with 50 men. The officer of the third group went up the hill and knelt in front of Elijah. The officer begged him, “Man of God, please treat my life and the lives of these 50 servants of yours as something precious. 14 Fire has come from heaven and burned up the first two officers and their 100 men. But treat my life as something precious.”

15 The angel of the Lord told Elijah, “Go with him. Don’t be afraid of him.” So Elijah got up and went with him to the king. 16 Elijah told the king, “This is what the Lord says: You sent messengers to seek advice from Baalzebub, the god of Ekron. Is this because ⌞you think⌟ there is no God in Israel whose word you can seek? You will not get up from the bed you are lying on. Instead, you will die there.”

17 So Ahaziah died as the Lord had predicted through Elijah. Joram succeeded him as king because Ahaziah had no son.[a] 18 Isn’t everything else about Ahaziah—the things he did—written in the official records of the kings of Israel?

Footnotes

  1. 1:17 Greek; Masoretic Text “… succeeded him in Jehoshaphat’s son Jehoram’s second year as king of Judah, because Ahaziah had no son.”

అహజ్యాకు సందేశం

అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు చేసింది.

ఒకరోజు షోమ్రోనులోని తన ఇంటి పై భాగాన అహజ్యా ఉన్నాడు. ఆ ఇంటి కప్పునుండి కొయ్యకడ్డీల గుండా అహజ్యా క్రిందపడి, బాగా గాయపడ్డాడు. అహజ్యా తన దూతల్ని పిలిచి వాళ్లతో, “ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకుల దగ్గరకి వెళ్లండి. నా గాయాలనుండి నేను బయట పడగలుగుతానో లేదో వారిని అడగండి” అనిచెప్పాడు.

కాని తిష్బీయుడైన ఏలీయాతో యెహోవా దూత ఇలా చెప్పాడు: “షోమ్రోను నుంచి అహజ్యా రాజు కొందరు దూతలను పంపాడు. ఆ మనుష్యుల్ని కలుసుకో. ‘ఇశ్రాయేలులో దేవుడున్నాడు. కనుక ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకులను అడగటానికి ఎందుకు మీరు అక్కడికి వెళుతున్నారు? అని వారిని అడుగుము. మరియు అహజ్యా రాజుతో ఈ విషయాలు చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞాపించుము. బయల్జెబూబును అడగటానికి నీవు దూతలను పంపించావు. నీవీ విధంగా చేయడంవలన నీవు పడకనుంచి లేవవు, నీవు మరణిస్తావు అని యెహోవా చెప్పాడు.’” తర్వాత అక్కడనుంచి వెళ్లి ఆ మాటలు అహజ్యా సేవకులకు ఏలీయా చెప్పాడు.

దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత త్వరగా ఎందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని అడిగాడు.

దూతలు అహజ్యాతో ఇట్లన్నారు: “మమ్మల్ని కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. మమ్మల్ని పంపించిన రాజుకి యెహోవా చెప్పిన మాటలు చెప్పమని అతను చెప్పాడు. ‘ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు, అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబుని ప్రశ్నలడగటం దేనికి? ఇట్లు చేయడంవల్ల నీవు పడక నుండి లేవవనియు, నీవు మరణిస్తావనియు యెహోవా చెప్పాడు!’”

“మిమ్మల్ని కలుసుకుని మీకు ఈ మాటలు చెప్పిన ఆ వ్యక్తి ఎలా వున్నాడు?” అని అహజ్యా దూతలను అడిగాడు.

“ఆవ్యక్తి వెంట్రుకలతో చేసిన వస్త్రము ధరించాడు. నడుముకి ఒక తోలు నడికట్టు ధరించాడు” అని అహజ్యాకు దూతలు సమాధానమిచ్చారు.

తర్వాత అహజ్యా, “తిష్బీయుడయిన ఏలీయానే అది” అని అన్నాడు.

అహజ్యా పంపిన నాయకులను అగ్ని నాశనము చేయుట

అహజ్యా ఏలియా వద్దకు ఒక నాయకుని మరియు ఏభై మంది మనుష్యుల్ని పంపాడు. ఆ నాయకుడు ఏలీయావద్దకు వెళ్లాడు. అప్పుడు ఏలీయా ఒక కొండ పై భాగాన కూర్చొని వున్నాడు. నాయకుడు, “దేవుని మనిషీ, ‘క్రిందికి దిగమని రాజు చెప్పాడు’” అని పలికాడు.

10 ఏలీయా ఏభైమంది మనుష్యులను, ఆ నాయకుని చూచి, “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ, నీ ఏభై మందిని నాశనం చేయునుగాక” అన్నాడు.

అందువల్ల పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ నాయకుని, ఏభై మందిని నాశనం చేసింది.

11 అహజ్యా మరల ఏభై మందితో మరొక నాయకుని ఏలీయా వద్దకు పంపాడు. ఆ నాయకుడు ఏలీయాతో, “దేవుని మనిషీ, క్రిందికి త్వరగా రమ్ము అని రాజు చెప్పాడు” అని పలికాడు.

12 ఏలీయా ఆ నాయకుని అతని ఏభై మంది మనుష్యులతో “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ నీ ఏభై మంది మనుష్యులను నాశనము చేయుగాక!” అన్నాడు.

అప్పుడు దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి వారిని నాశనము చేసింది.

13 అహజ్యా మూడవ నాయకుని ఏభై మంది మనుష్యులతో పంపాడు. ఆ మూడవ నాయకుడు ఏలీయా వద్దకు వచ్చాడు. ఆ నాయకుడు మోకరిల్లి ఏలీయాను అర్థించాడు: “దేవుని మనిషీ, నా జీవితమూ నా ఏభై మంది సేవకుల జీవితములు నీకు విలువగలవై వుండునుగాక! 14 పరలోకం నుండి అగ్ని వచ్చి మొదటి ఇద్దరు నాయకులను వారి ఏభై మంది మనుష్యులను నాశనం చేసింది. మా మీద కరుణ చూపి మమ్ము బ్రతకనిమ్ము.”

15 యెహోవా దూత ఏలీయాతో, “ఆ నాయకునితో పొమ్ము, అతనికి భయపడకుము” అన్నాడు.

అందువల్ల ఏలీయా ఆ నాయకునితో కూడా అహజ్యా రాజుని చూడటానికి వెళ్లాడు.

16 అహజ్యాతో ఏలీయా, “యెహోవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబు వద్దకు ప్రశ్నలడగమని దూతలను ఎందుకు పంపావు? నీవు ఇట్లు చేయడం వలన, నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు.

యెహోరాము అహజ్యా అంతఃపురాన్ని స్వాధీనం చేసుకొనుట

17 ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్లుగా అహజ్యా మరణించాడు. అహజ్యాకి కుమారుడు లేడు. అందువల్ల అహజ్యా తర్వాత యెహోరాము రాజయ్యాడు. యెహోషాపాతు. కుమారుడైన యెహోరాము పరిపాలించసాగాడు. అతని రెండవ సంవత్సర పాలన కాలంలో యెహోషాపాతు యూదా రాజుగా వున్నాడు.

18 అహజ్యా చేసిన ఇతర పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

And Moab rebelled against Israel after the death of Ahab. And Ahaziah fell down through the lattice in his upper chamber that was in Samaria, and was sick: and he sent messengers, and said unto them, Go, inquire of Baal-zebub, the god of Ekron, whether I shall recover of this sickness. But the angel of Jehovah said to Elijah the Tishbite, Arise, go up to meet the messengers of the king of Samaria, and say unto them, Is it because there is no God in Israel, that ye go to inquire of Baal-zebub, the god of Ekron? Now therefore thus saith Jehovah, Thou shalt not come down from the bed whither thou art gone up, but shalt surely die. And Elijah departed.

And the messengers returned unto him, and he said unto them, Why is it that ye are returned? And they said unto him, There came up a man to meet us, and said unto us, Go, turn again unto the king that sent you, and say unto him, Thus saith Jehovah, Is it because there is no God in Israel, that thou sendest to inquire of Baal-zebub, the god of Ekron? therefore thou shalt not come down from the bed whither thou art gone up, but shalt surely die. And he said unto them, What manner of man was he that came up to meet you, and told you these words? And they answered him, He was a [a]hairy man, and girt with a girdle of leather about his loins. And he said, It is Elijah the Tishbite.

Then the king sent unto him a captain of fifty with his fifty. And he went up to him: and, behold, he was [b]sitting on the top of the hill. And he spake unto him, O man of God, the king hath said, Come down. 10 And Elijah answered and said to the captain of fifty, If I be a man of God, let fire come down from heaven, and consume thee and thy fifty. And there came down fire from heaven, and consumed him and his fifty. 11 And again he sent unto him another captain of fifty with his fifty. And he answered and said unto him, O man of God, thus hath the king said, Come down quickly. 12 And Elijah answered and said unto them, If I be a man of God, let fire come down from heaven, and consume thee and thy fifty. And the fire of God came down from heaven, and consumed him and his fifty. 13 And again he sent the captain of a third fifty with his fifty. And the third captain of fifty went up, and came and fell on his knees before Elijah, and besought him, and said unto him, O man of God, I pray thee, let my life, and the life of these fifty thy servants, be precious in thy sight. 14 Behold, there came fire down from heaven, and consumed the two former captains of fifty with their fifties; but now let my life be precious in thy sight. 15 And the angel of Jehovah said unto Elijah, Go down with him: be not afraid of him. And he arose, and went down with him unto the king. 16 And he said unto him, Thus saith Jehovah, Forasmuch as thou hast sent messengers to inquire of Baal-zebub, the god of Ekron, is it because there is no God in Israel to inquire of his word? therefore thou shalt not come down from the bed whither thou art gone up, but shalt surely die.

17 So he died according to the word of Jehovah which Elijah had spoken. And Jehoram began to reign in his stead in the second year of Jehoram the son of Jehoshaphat king of Judah; because he had no son. 18 Now the rest of the acts of Ahaziah which he did, are they not written in the book of the chronicles of the kings of Israel?

Footnotes

  1. 2 Kings 1:8 Or, a man with a garment of hair
  2. 2 Kings 1:9 Or, dwelling