Font Size
1 దినవృత్తాంతములు 21:15
Telugu Holy Bible: Easy-to-Read Version
1 దినవృత్తాంతములు 21:15
Telugu Holy Bible: Easy-to-Read Version
15 యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టినప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీయుడగు[a] ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.
Read full chapterFootnotes
- 21:15 యెబూసీ ఇశ్రాయేలీయులు యెరూషలేము నగరాన్ని కైవశం చేసుకొనక ముందు అక్కడ నివసించిన వ్యక్తి. “యెబూస్” అన్నది యెరూషలేము పాత పేరు.
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International